Rahul Dravid కోచ్ అని తెలిసి షాక్ అయ్యా..! - Ricky Ponting || Oneindia Telugu

2021-11-20 641

Ricky Ponting believes that despite India's ever-increasing pool of talented cricketers and the recent group-stage exit from the T20 World Cup 2021, senior players like Virat Kohli, Rohit Sharma and KL Rahul are unlikely to be displaced anytime soon.
#RohitSharma
#ViratKohli
#KLRahul
#IshanKishan
#SuryakymarYadav
#HardikPandya
#ShreyasIyer
#RahulDravid
#BCCI
#Cricket
#TeamIndia

దుబాయ్ వేదికగా ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. కీలక మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడి కనీసం సెమీస్ చేరకుండానే ఇంటి దారిపట్టింది. దాంతో సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమైంది.
ముఖ్యంగా ఐపీఎల్‌లో దుమ్మురేపిన రుతురాజ్‌ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్‌, ఇషాన్‌ కిషన్‌ వంటి యువకులకు అవకాశాలివ్వాలని పలువురు అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై o కార్యక్రమంలో మాట్లాడిన రికీ పాంటింగ్‌ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

Videos similaires